top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 4




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 4 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥


108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।

హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀


🌻 521 to 528 నామ వివరణము - 4 🌻


ఘనమందలి 24 లంబ కోణములు, 24 తత్త్వములను, వర్ణములను (అనగా శబ్దములు, రంగులు, అక్షరములు) వాని అర్థములుగను, దానినే సంవత్సర కాల చక్రముగను, మానవ సృష్టిగానూ తెలుపుదురు. తెలియవలసినది ఏమనగా సృష్టికి ఆధారమగు ముఖ్య శక్తి, ఆజ్ఞా కేంద్రమందలి ప్రజ్ఞయే యని. ఆరు ముఖములకు, ముఖమునకు మూడు చొప్పున పదునెనిమిది కనులు గలవు. '18' అను సంఖ్య సృష్టి రహస్యములను బోధించుసంఖ్య. ఈ సంఖ్యను జయ మనియు, యజ మనియు సంకేతింతురు. ఆజ్ఞా చక్రమందలి శ్రీమాతను దర్శించిన వారికి యజ్ఞార్థ జీవనము, సర్వతోముఖ జయము సిద్దించును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 4 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥


108. Majasansdha hansavati mukhyashakti samanvita

haridranai karasika hakinirupa dharini ॥ 108 ॥ 🌻


🌻 521 to 528 Names Explanation - 4 🌻


The 24 rectangles, 24 tattvas, varnas (i.e. sounds, colors, letters) and their meanings in the gross world are described as the cycle of a year, and human creation. What needs to be known is that the main force behind creation is the Pragya at the Agnya center. For the six faces, there are eighteen eyes, three per face. The number '18' is the number that teaches the secrets of creation. This number is signified by Jaya and Yaja. Those who have seen the form of Srimata at Agnya chakra are known to lead a life of yagnya and all-round victory.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page