top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 9 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 9



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 9 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 9 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥


108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।

హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀


🌻 521 to 528 నామ వివరణము - 9 🌻


పురుష సూక్తము 'స' అను శబ్దముతో ప్రారంభమగును. శ్రీ సూక్తము 'హ + ఇ' శబ్దముతో ప్రారంభమగును. ఈ రెండు శబ్దములు ప్రకృతి పురుషులు. వీని రసాయనమే సృష్టి. సహ, హంస, హసౌం, సోహం, హంస, సింహ, హింస యివి అన్నియూ ప్రకృతి పురుషుల వివిధ రసాయనము. ఇందు ప్రధానముగ 'హం' అను శబ్దమును ధ్యానించి ధరించుట ఆజ్ఞా పద్మ దర్శనమున కెంతయూ ప్రయోజనకరము. 'హ్రీం' అను శబ్దమునకు కూడ మూలమిదియే. ఈ శబ్దమే శ్రీమాత రూపముగ యిచ్చట వర్ణింపబడినది. శ్రీమాతది హాకినీ రూపమని తెలుపుచూ, 'హాకినీ రూపధారిణీ' అని కీర్తించిరి.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 9 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥


108. Majasansdha hansavati mukhyashakti samanvita

haridranai karasika hakinirupa dharini ॥ 108 ॥ 🌻


🌻 521 to 528 Names Explanation - 9 🌻


Purusha suktam starts with 'sa'. Sri Suktam begins with the sound 'ha + e'. These two sounds are prakriti and purusha. Their synthesis is the creation. Saha, Hamsa, Hasaum, Soham, Hamsa, Simha, Viola are all such synthesis. Meditating on the word 'Ham' and wearing it is very beneficial for Ajna Padma Darshan. This is also the origin of the word 'Hreem'. It is this sound that is described as Srimata's form. She was declared as the form of Hakini and glorified as 'Hakini Rupadharini'.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page