top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 524 - 528 / Sri Lalitha Chaitanya Vijnanam - 524 - 528



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 524 - 528 / Sri Lalitha Chaitanya Vijnanam - 524 - 528 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।

హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀


🌻 524 to 528 నామములు 🌻



524. 'మజ్జాసంస్థా' - మజ్జ యందుండునది శ్రీమాత అని అర్ధము.


525. 'హంసవతీ' - హంసవలె స్వచ్ఛమై, విహంగ గమనము కలది శ్రీమాత అని అర్ధము.


526. 'ముఖ్యశక్తి సమన్వితా' - ప్రధానమగు తన శక్తులతో కూడి యున్నటువంటిది శ్రీమాత అని అర్ధము.


527. ‘హరిద్రాన్నైక రసికా' - హరిద్రాన్నము నందు ఆసక్తి కలది శ్రీమాత అని అర్థము.


528. 'హాకినీ రూపధారిణీ' - హాకినీ అనే రూపమును, నామమును ధరించి యున్నది శ్రీమాత అని అర్థము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 524 - 528 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻108. Majasansdha hansavati mukhyashakti samanvita

haridranai karasika hakinirupa dharini ॥ 108 ॥ 🌻


🌻 524 to 528 Nmaes 🌻



524. 'Majjasanstha' - Meaning that Srimata resides in the marrow.


525. 'Hamsavati' - means Srimata who is as pure as a swan and has graceful gait.


526. 'Mukhyashakti Samanvita' - means Srimata who is with the consolidation of all her supreme powers.


527. 'Haridrannaika Rasika' - means Srimata likes rice cooked with turmeric.


528. 'Hakkini Roopadharini' - Srimata who takes the form and name of Haakini.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page