top of page
Search
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 531 / Sri Lalitha Chaitanya Vijnanam - 531




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 531 / Sri Lalitha Chaitanya Vijnanam - 531 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।

సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀


🌻 531. 'సర్వాయుధ ధరా’ 🌻


సమస్త ఆయుధములను ధరించి యుండునది. అమృతము మొదలు క్షమాగుణము వరకు గల సర్వశక్తులు, ఆయుధములు, ఈ పద్మము నుండే పుట్టి ప్రకాశించును. అందువలన ఈ పద్మమందలి శ్రీమాతను 'సర్వాయుధ ధరా' అని కీర్తింతురు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 531 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita

sarvayudha dhara shukla sansdhita sarvatomukhi ॥109 ॥ 🌻


🌻 531. 'Sarvayudha Dhara' 🌻


She is wearing all the weapons. All the powers and weapons, from Immortality to Forgiveness, are born and shine from this lotus. Therefore, Srimata in this lotus is glorified as 'Sarvayudha Dhara'.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



2 views0 comments

Comments


bottom of page