🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 532 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 532 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀
🌻 532. 'శుక్ల సంస్థితా’ - 1 🌻
వీర్యము నందుండునది శ్రీమాత అని అర్ధము. సర్వదిక్కులను శాసించుచు, పోషించుచు, దర్శించుచు, అనుగ్రహించుచూ వుండు మాత, ఈ పద్మమున ఆసీనురాలై యున్నదని తెలియనగును. పై తెలిపినట్టి పరిపూర్ణము అగు శ్రీ శివ శక్తి జీవుల వీర్యముగ దిగి వచ్చుచుండును. అట్టి వీర్యము ఎంత మహత్తరమైనది. దానిని జీవుడు ఉపయోగించు తీరు అతని సంస్కారమును తెలియజేయును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 532 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita
sarvayudha dhara shukla sansdhita sarvatomukhi ॥109 ॥ 🌻
🌻 532. 'Shukla Sanstita' - 1 🌻
The one who is in the semen is Srimata. Mother who rules, nurtures, sees and blesses all the directions, is seated in this lotus. As mentioned above, the perfection of Shiva and Sakthi comes down as the semen of living beings. How great is that semen. The manner in which a living being uses it reveals his culture.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentários