top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 536 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 536 - 3




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 536 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 536 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।

స్వాహా, స్వధా,ఽమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀


🌻 536. 'స్వాహా స్వధా' - 3 🌻


స్వధా అనగా బాగుగా ధరించునది అని అర్ధము. సృష్టిని బాగుగా ధరించి పోషించునది గనుక స్వధా అని శ్రీమాతను ప్రశంసింతురు. స్వధా అనగా తనను తాను ధరించుట అని అర్థము. అనగా ఆత్మయే ఆధారముగ జీవించుట అని అర్థము. సాధు అన్న పదము స్వధా పదము నుండియే ఉత్పన్న మయ్యెను. తనకు తానే ఆధారమై సమస్తమునకు తాను పోషకుడై నిలచినపుడు స్వధానమున చేరినట్లు భావించవలెను.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 536 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini

svahasvadha mati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻


🌻 536. 'Swaha Swadha' - 3 🌻


Swadha means one who wears well. Sri Mata is praised as Swadha as she who wears and nurtures the universe well. Swadha means wearing oneself. It means living totally dependent on the soul itself. The word Sadhu is derived from the word Swadha. When he stands as the patron of everything based on himself, he should feel that he has reached Swadhana.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page