top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 8

Updated: Apr 10, 2024



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 8 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।

స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀


🌻 539. 'శ్రుతిః' - 8 🌻


ఉపనిషత్తులు బ్రహ్మమును చేరుటకు తెలుపబడిన మార్గములు. వేద వేదాంగములను, ఉపనిషత్తులను వివరించునవే పురాణ ములు, ఇతిహాసములు. పదునెనిమిది పురాణములు, రెండు ఇతిహాసములు కలవు. ఈ మొత్తమును వేద వాఙ్మయ మందురు. ఇదియే శ్రుతి. ఇది ప్రమాణమగు వాఙ్మయము. ఈ శ్రుతియే వేద ప్రమాణము. ఈ మొత్తము శ్రుతిని గురుముఖముగ విని నేర్చుకొనుట శ్రుతి విద్య అనబడుచున్నది.


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 8 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini

svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻


🌻 539. 'Shrutih' - 8 🌻


The Upanishads are the prescribed ways to reach Brahman. Puranas and itihasas explain the Vedas, Vedangas and Upanishads. There are eighteen Puranas and two Itihasas. This put together is called Veda Vajmaya. This is the Shruti. This is a standard Vajmaya. This shruti is the Vedic standard. Learning this entire Shruti by listening to it from a Guru is called Shruti Vidya.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comentarios


bottom of page