🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 542 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 542 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀
🌻 542. 'పుణ్యకీర్తి' - 2 🌻
అట్లే పుణ్యకార్యము చేయువారు పోటీలు పడరాదు. ప్రక్కవాని కన్న ఎక్కువ చేయవలెను, బాగుగా చేయవలెను అను పోటీ భావము కలుషితము. పుణ్యము చేయువారిని చూసి ఈర్ష్య పడరాదు. విమర్శించ రాదు. చేయుటలో అశ్రద్ధ, అలసత్వము కూడదు. శ్రద్ధా భక్తులతో నిర్వర్తించవలెను. అపుడు మాత్రమే చేయు కార్యముల వలన పుణ్యము లభించును. సుఖము లభించును. అప్రయత్నముగ కీర్తి వరించును. ఈ హెచ్చరిక తగు మాత్రము అవసరము. పుణ్య కార్యములు చేయుచూ దుఃఖపడువారు కలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 542 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻
🌻 542. 'Punyakeerthi' - 2 🌻
Similarly those who do pious work should not compete. The sense of competition that one should do more and do better than others is contaminated. Should not be jealous of those who do good deeds. Should not criticize. There should be no carelessness and laziness in actions. Should be done with dedication and devotion. Only then will merit be obtained from deeds. You will get happiness. Effortless fame will flow. This warning is only necessary. There are those who do pious deeds and are sad.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Opmerkingen