top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 5



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 5 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।

కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀


🌻 555. 'కలికల్మష నాశినీ'- 5 🌻


ఆధునిక కాలమున కల్మషములు బాగుగా పెరుగుచున్నట్లు గమనింపవచ్చును. ఆహారము నందు, నీటియందు, పాలయందు, ఫలములందు, తినెడి పదార్థము లందు, పీల్చు గాలియందు, వసించు ప్రదేశములందు అంతటనూ కల్మషములే పెరుగుచున్నవి. తదనుగుణముగ మానవుల చేష్ఠలయందు, భాషయందు, భావములందు కూడ కల్మషమే పెరుగుచున్నది. అన్ని విధముల అపరిశుద్ధము తీవ్రముగ పెరుగుచుండుట గమనింప వచ్చును. విద్వేషములు, కలహములు, యుద్ధములు, మారణకాండ దినచర్యగ మానవజీవితము సాగుచున్నది. ఒకరినొకరు చంపుకొనుట, హింసించుకొనుట పరిపాటియైనది.


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 5 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini

katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻


🌻 555. 'Kalikalmasha Nasini' - 5 🌻


It can be observed that the sins are growing high in modern times. Impurities are growing in food, water, milk, fruits, food material, breathing air and living places. Accordingly, there is increasing impurity in human behavior, language and feelings. It can be observed that all kinds of impurities are increasing. Human life is going on as a daily routine of enmities, conflicts, wars and carnage. Killing and torturing each other has become common.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page