🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 557 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 557 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀
🌻 557. 'కాలహంత్రీ' - 2 🌻
శ్రీమాత ఆరాధనమున భక్తులు, యోగులు, జ్ఞానులు సమాధి యందు తన్మయత్వము నందుండగా వారికిని కాలముండదు. దివ్య చైతన్యముతో అనుసంధానము చెంది అనన్య స్థితిలో నున్నవారికి కాలము తెలియదు. సంవత్సరముల తరబడి, యుగముల తరబడి అట్లున్నవారి కథలు మనము పురాణములందు చూచుచున్నాము. అమ్మ అనుగ్రహ మున కాలమును దాటవచ్చును. మృత్యువును కూడ దాట వచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 557 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini
katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻
🌻 557. 'Kalahantree' - 2 🌻
Devotees, yogis, and enlightened beings who are immersed in the worship of Sri Mata and are absorbed in their meditative state are beyond the reach of time. Those who are in such a divine state of consciousness do not perceive the passage of time. We see in the Puranas that there are stories of people remaining in this state for years and even ages. With the grace of the Divine Mother, one can transcend time and even death.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments