🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 557 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 557 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀
🌻 557. 'కాలహంత్రీ' - 3 🌻
కాత్యాయనీ నామము వెనువెంటనే 'కాలహంత్రీ' నామము పేర్కొనబడినది. దేహము నందు మృత్యువు కలుగకుండా కాత్యాయనీ దేవి రక్షింపగలదు. కటి భాగము సడలినపుడు మృత్యువున కవకాశము మిక్కుటముగ యేర్పడును. కటి భాగమున కధిష్ఠాన దేవతగా నున్న కాత్యాయనీ దేవిని స్మరించుట వలన దేహమునందు మృత్యువు కలుగక జీవుడు ఉద్దరింప బడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 557 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini
katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻
🌻 557. 'Kalahantree' - 3 🌻
The name "Kalahantree" is mentioned right after the name "Katyayani." Katyayani Devi can protect from death, ensuring that death does not occur within the body. When the waist area becomes weak, the chances of death increase. By chanting on Katyayani Devi, who presides over the waist area, one can be protected from death and attain liberation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments