top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 563 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 563 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 563 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 563 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।

మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀


🌻 563. 'ముఖ్యా’ - 1 🌻


అత్యంత ప్రధానమైనది అని అర్ధము. ముఖ్య మనగా ముఖ్యమే. ముందుగా తెలియ వలసినది, గుర్తింప వలసినది, ఆదరింప వలసినది, దర్శింప వలసినది. శ్రీమాత తెలియనిచో ఏమియూ తెలియనట్లే. శ్రీమాతను గుర్తింపని వారు ఏమియూ గుర్తింపలేరు. జగన్మాతను ఆదరింపని వాడు ఏ అనుగ్రహమును పొందలేడు. దర్శనములలో కెల్ల ముఖ్యమగు దర్శనము శ్రీమాత దర్శనమే. ఆమెను దర్శించినచో సర్వమూ దర్శించి నట్లే. కనుక శ్రీమాత పూజ ముఖ్యము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 563 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha

mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻


🌻 563. 'Mukhyā' - 1 🌻


The word "Mukhyā" means something that is of utmost importance. It signifies something that is primary, essential, and should be acknowledged, honored, and seen first. If one does not recognize Śrī Māta, then they do not truly understand anything. Those who fail to recognize Śrī Māta fail to recognize anything meaningful. One who does not revere the Universal Mother will not receive any blessings. Among all visions, the most important is the vision of Śrī Māta. By beholding her, it is as if everything has been seen. Therefore, the worship of Śrī Māta is of primary importance.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page