🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 563 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 563 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀
🌻 563. 'ముఖ్యా’ - 2 🌻
శ్రీమాత ఆరాధన ముఖ్యము. శ్రీకారము చుట్టియే ఏ పనులైననూ ప్రారంభించ వలెను. నిదుర నుండి లేచిన వెంటనే శ్రీమాతను స్మరించి అరచేతి యందు శ్రీంకారమును లిఖించుట సదాచారము. తల్లికి నమస్కరించియే ఏ పనియైననూ చేయవలెను. ఇట్లు శ్రీమాత అత్యంత ముఖ్యమైనదిగా భావించ వలెను. ముఖము శరీరమున కెట్లో సృష్టికి శ్రీమాత అట్లే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 563 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻
🌻 563. 'Mukhyā' - 2 🌻
The adoration of Śrī Māta is essential. Every task should begin with the remembrance of Śrī Māta. It is a good practice to recall Śrī Māta and write "Śrīṃ" on the palm of your hand immediately after waking up from sleep. One should offer salutations to the Mother before starting any task. Thus, Śrī Māta should be regarded as the most important. Just as the face is vital to the body, Śrī Māta is crucial to creation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments