top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 568 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 568 - 2

Updated: 2 days ago




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 568 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 568 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।

మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀


🌻 568. 'నియంత్రీ' - 2 🌻

జంతువులకు మృగరాజగు సింహము హద్దు. అట్లే మానవులకు, దేవతలకు కూడ హద్దు లేర్పరచును. అందరునూ మితి కలిగి జీవించ వలెనేగాని అతిగ ప్రవర్తించుటకు అవకాశములేని పరిపాలనా దక్షత సృష్టియందు చూడవచ్చును. దేవతలకు కూడ అసురుల రూపమున హద్దు పెట్టును.  అసురులకు త్రిమూర్తుల రూపమున, ఋషుల రూపమున హద్దులు పెట్టును. అందరికినీ హద్దులు పెట్టుచూ, పరిపాలించుచూ అందరి వృద్ధి కొఱకై నిత్యమూ పాలించును. శ్రీమాత భక్తులు స్వయం నియంత్రణ కలిగి వృద్ధి చెందుచు నుందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 568 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi 

✍️ Prasad Bharadwaj


🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari

maityradi vasanalabhya mahapralayasakshini  ॥115 ॥ 🌻


🌻 568. 'Niyantri' - 2 🌻

For example, a mouse has its boundary with a cat, and the cat has its boundary with a dog. Similarly, the lion, as the king of animals, represents the boundary for other creatures. Shri Mata establishes boundaries not only for humans but also for gods. Her governance ensures that all beings live with moderation, without the possibility of overstepping their limits. Even gods have boundaries set in the form of demons, while demons have boundaries imposed by the Trimurtis (Brahma, Vishnu, Shiva) and sages. Shri Mata continuously administers the universe, setting limits for everyone to ensure growth and development. Devotees of Shri Mata practice self-control and gradually evolve under her care.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page