🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 570 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 570 -2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀
🌻 570. 'మైత్ర్యాది వాసనాలభ్యా' - 2 🌻
తమకన్న ఎక్కువ ప్రజ్ఞా పాటవములు కలవారిని చూచి హర్షించుట కన్న ఈర్ష్యపడుట యుండును. కుసంస్కారులను చూచినపుడు ఉపేక్ష వహించక వాగ్వాదముల లోనికి దిగుచు నుందురు. ఇది పరిపాటి. శ్రీమాత అనుగ్రహము లభ్యము కావలెనన్నచో పై నాలుగు గుణములను అభ్యసించుట తప్పనిసరి. శ్రీరాముడు తన జీవితమున వివిధ సన్నివేశములలో ముందు తెలిపిన విధముగ నాలుగు వాసనలను ప్రదర్శించెను. ఋషులను చూచి హర్షించెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 570 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari
maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻
🌻 570. 'Maitryadi Vasanalabhya' - 2 🌻
In general, in the world, people tend to have enmity towards their equals, show no compassion but rather harshness towards those lower than them, and display neglect. Instead of feeling happiness when seeing someone with more knowledge or skill, they tend to feel jealous. When encountering ill-natured individuals, rather than showing patience, they tend to engage in arguments. This is the common way of the world. To attain the grace of Sri Mata, practicing these four qualities is essential. Sri Rama, in various situations of his life, demonstrated these four qualities as described earlier. He rejoiced upon seeing sages (Maitri).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments