top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 570 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 570 -3

Updated: Oct 27


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 570 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 570 -3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।

మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀


🌻 570. 'మైత్ర్యాది వాసనాలభ్యా' - 3 🌻


శ్రీరాముడు విభీషణునిపై కరుణ చూపెను. సుగ్రీవునితో మైత్రి గావించెను. శూర్పణఖను ఉపేక్షించెను. అట్లే కృష్ణుని జీవితమున కూడ దర్శింపవచ్చును. మహాత్ముల నెరుగుటకు ఈ నాలుగు గుణములు ప్రమాణముగ ఆర్యులు స్వీకరించిరి. ప్రసిద్ధమైన ఈ నాలుగు వాసనలు చిత్తమును శోధించును. భాగవతమున ఈ నాలుగింటిని క్రింది విధముగ నిర్వచించిరి. సఖుల యందు మైత్రి, దుఃఖితులందు కరుణ, పుణ్యులందు ముదిత, పాపులందు ఉపేక్ష.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 570 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari

maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻


🌻 570. 'Maitryadi Vasanalabhya' - 3 🌻


Sri Rama showed compassion towards Vibhishana (Karuna), befriended Sugriva (Mudita), and was patient with Surpanakha (Upeksha). Likewise, one can observe these qualities in Lord Krishna's life as well. The Aryas (noble ones) accepted these four qualities as the standards for recognizing great souls. These four vasanas are well-known for purifying the mind. In the Bhagavata Purana, these four qualities are defined as follows: Maitri towards friends, Karuna towards the suffering, joy (Mudita) towards the virtuous, and Upeksha towards sinners.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page