top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 578 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 578 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।

మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀


🌻 578. 'మహాకైలాస నిలయా' - 2 🌻


శిఖరము నుండి పర్వత మేర్పడును. సూక్ష్మము నుండి స్థూలమునకు సృష్టి యేర్పడును. శిశు జననము కూడ శిరస్సు, శిఖ కేంద్రముగ రూపమై వ్యాప్తము చెందును. సర్వమునకు ఉత్పత్తి స్థానము కైలాసమని తెలియవలెను. అట్టి కైలాస శిఖరము నందు వసించునది శ్రీమాత అని తెలియవలెను. మన శరీరమున శిఖను కైలాసముతో పోల్చెదరు. శ్రీచక్ర మేరువుతో పోల్చెదరు. అచ్చట కేవలము శివశక్తి తత్త్వమే యుండును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata

mahaniya dayamurti rmahasamrajya shalini ॥117 ॥ 🌻


🌻 578. 'Mahakailasa Nilaya' - 2 🌻


From the peak arises the mountain. Creation transitions from subtle to gross forms. Even the birth of a child begins with the head, which expands from the crown as the central point. It must be understood that Kailasa is the origin of all creation. It is important to recognize that Sri Mata resides on this sacred Kailasa peak. In the human body, the crown (shikhara) is compared to Kailasa, akin to the Sri Chakra Meru. At this point, only the principle of Shiva and Shakti exists.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page