top of page

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 3

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

Lalitha Chaitanya Vijnanam 589-3
Lalitha Chaitanya Vijnanam 589-3

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।

శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀


🌻 589. 'కామకోటికా' - 3 🌻


అతడు కోటేశ్వరుడు. ఆమె కోటిక. శివైక్యమున శివ శక్తియై సామరస్యమైన పరబ్రహ్మముగ వెలుగొందుచున్నది. కామకోటికా దేవి స్వయముగ శివానుగ్రహమును ప్రసాదింపగల ప్రసన్న శివ స్వరూపిణి. సతతము శివసాన్నిధ్యము ననుభవించుచూ ఎడతెగని సంయోగము చెంది యుండియు సమస్త సృష్టిని నిర్వహించు శ్రీమాత మాహాత్మ్య మేమని వర్ణింప గలము? ఏక కాలమున శివునితోను, సృష్టి నిర్మాణ, నిర్వహణ కార్య కలాపములను నిర్వహించుట ఆమె ప్రత్యేకత.


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita

shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻


🌻 589. 'kamakotika' - 3 🌻


He is Koṭeśvara, and she is Koṭikā. In the oneness of Śiva and Śakti, they shine as the harmonious and supreme Parabrahman. Kāmakoṭikā Devī is the very embodiment of Śiva’s grace and can bestow his blessings herself. Though she eternally remains in Śiva’s presence and is in an unbroken union with him, she simultaneously governs and sustains the entire creation. How can one fully describe the glory of Śrīmāta? Her uniqueness lies in the fact that, at the same time, she is one with Śiva and also engaged in the creation, sustenance, and governance of the universe.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page