top of page

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 595 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 3

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Mar 18
  • 1 min read


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 595 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।

దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀


🌻 595. 'హృదయస్థా' - 3 🌻


శ్రీమాత రూప ధారణచే సాధకుని ప్రజ్ఞ క్రమముగ బుద్ధి ప్రవేశము చేసి లోకము నందు హిరణ్మయమైన కాంతుల నడుమ తానున్నట్లు గమనించును. క్రమముగ తన మేనికాంతి కూడ మార్పుచెంది హిరణ్మయ కాంతులతో గోచరించును. అట్టి ఉపాసకుడు హృదయ మందు వసించియున్న శ్రీమాత సాన్నిధ్యమును చేరును. అటుపైన ముందు తెలుపబడియున్న ఫాలకాంతులను, శిరోకాంతులను చేరుటకు వలసిన మార్గము, అనుగుణమైన అంతఃకరణ శరీరము లభ్యమగును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika

Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻


🌻 595. 'Hrudayasdha' - 3 🌻


By meditating on the form of Śrī Māta, the seeker’s wisdom gradually enters the realm of higher intelligence (buddhi), allowing them to perceive themselves surrounded by a golden, radiant light in the world. Over time, even their physical radiance transforms, appearing as a golden effulgence. Such a devoted seeker attains the presence of Śrī Māta, who resides within the heart. Beyond this, they will gain the necessary inner path and the refined subtle body required to reach the forehead’s radiance (Phāla Kānti) and the head’s divine illumination (Śiro Kānti), as previously described.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page