top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 1 / Sri Lalita Sahasranamavali - Meaning - 1 🌹



*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 1 / Sri Lalita Sahasranamavali - Meaning - 1 🌹*

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


*🍀 1. శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ |*

*చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ‖ 1 ‖ 🍀*


1) శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రథమైన తల్లి.


2) శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి.


3) శ్రీమత్సింహాసనేశ్వరీ :

శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.


4) చిదగ్ని కుండ సంభూతా :

చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది.


5) దేవకార్య సముద్యతా :

దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 1 🌹*

📚. Prasad Bharadwaj


*🌻 Sahasra Namavali - 1 🌻*


*🌻1. oṁ śrīmātā śrīmahārājñī śrīmat-siṁhāsaneśvarī |*

*cidagni-kuṇḍa-sambhūtā devakārya-samudyatā || 1 || 🌻*


1 ) Sri matha -

Mother who gives immeasurable wealth who removes all sorrows and gives only happiness,indicates also her role of creation


2 ) Sri maharajni -

She who is the empress who takes care of the universe,indicates her role of protection


3 ) Sri math simasaneshwari -

She who sits on the throne of lions-indicates her role of destruction


4 ) Chidagni Kunda Sambootha -

She who rose from the fire of knowledge and is the ultimate truth


5 ) Deva karya samudhyatha -

She who is interested in helping devas


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2_Post
bottom of page