🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 697 / Vishnu Sahasranama Contemplation - 697🌹
🌻697. వసుమనాః, वसुमनाः, Vasumanāḥ🌻
ఓం వసుమనసే నమః | ॐ वसुमनसे नमः | OM Vasumanase namaḥ
అవిశేషేణ సర్వేషు విషయేష్వస్య చక్రిణః ।
వసతీతి వసుప్రోక్తమ్ తాదృశం విద్యతే మనః ।
ఇతి విష్ణుర్వసుమనా ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥
సమానముగా ఒకే విధమున సర్వ భూతముల యందును వసించును కావున వసుః. సర్వ భూతముల యందును సమాన రూపమున వసించు మనస్సు ఈతనికి కలదు గనుక వసుమనాః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 697🌹
🌻697. Vasumanāḥ🌻
OM Vasumanase namaḥ
अविशेषेण सर्वेषु विषयेष्वस्य चक्रिणः ।
वसतीति वसुप्रोक्तम् तादृशं विद्यते मनः ।
इति विष्णुर्वसुमना इति सङ्कीर्त्यते बुधैः ॥
Aviśeṣeṇa sarveṣu viṣayeṣvasya cakriṇaḥ,
Vasatīti vasuproktam tādrśaṃ vidyate manaḥ,
Iti viṣṇurvasumanā iti saṅkīrtyate budhaiḥ.
He resides uniformly in all beings i.e., vasu. His mind is of that nature and hence Vasumanāḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥
మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥
Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments