top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. కపిల గీత - 15 / Kapila Gita - 15🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀




*🌹. కపిల గీత - 15 / Kapila Gita - 15🌹* *🍀. కపిల దేవహూతి సంవాదం 🍀* *📚. ప్రసాద్‌ భరధ్వాజ* *🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 4 🌴* *15. చేతః ఖల్వస్య బన్ధాయ ముక్తయే చాత్మనో మతమ్* *గుణేషు సక్తం బన్ధాయ రతం వా పుంసి ముక్తయే* *మోక్షం రావాలన్నా నరకము రావాలన్నా, మనసే కారణము. గుణముల యందు ఆసక్తమయిన మనసు నరకాన్నిస్తుంది. శబ్ద స్పర్శ రూప రస గంధాల యందు లగ్నమయిన మనసు సన్సారాన్ని (నరకాన్ని) ఇస్తుంది. పరమాత్మ యందు ఆసక్తమైతే ముక్తినిస్తుంది. మనసు మురికి లేనిది కావాలి. అరిషడ్వర్గాలనే ఆరు మలాలు మనసుకు ఉన్నాయి. మరి మనసు మొదటి నుండీ మురికేనా? మనసు సహజముగా మంచిదే. దానికి ఇద్దరు శత్రువులు ఉన్నారు.* *సశేషం..* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Kapila Gita - 15 🌹* *✍️ Swami Prabhupada.* *📚 Prasad Bharadwaj* *🌴 Lord Kapila Begins to Explain Self-realization - 4 🌴* *15. cetah khalv asya bandhaya muktaye catmano* matam* *gunesu saktam bandhaya ratam va pumsi muktaye* *The stage in which the consciousness of the living entity is attracted by the three modes of material nature is called conditional life. But when that same consciousness is attached to the Supreme Personality of Godhead, one is situated in the consciousness of liberation.* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹 #కపిలగీత #KapilaGita #కపిలగీతKapilaGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/

Recent Posts

See All

Comentários


Post: Blog2 Post
bottom of page