top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. కపిల గీత - 17 / Kapila Gita - 17🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀



🌹. కపిల గీత - 17 / Kapila Gita - 17🌹* *🍀. కపిల దేవహూతి సంవాదం 🍀* *📚. ప్రసాద్‌ భరధ్వాజ* *🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 6 🌴* *17. తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతేః పరమ్* *నిరన్తరం స్వయంజ్యోతిరణిమానమఖణ్డితమ్* *పరిశుద్ధమైన మనసుకు జ్ఞ్యాన వైరాగ్యాలు లభిస్తాయి. శరీరము వేరు ఆత్మ వేరు అని తెలుసుకోవడం. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ ఈ శరీరములో ఉన్నాడు అన్నది జ్ఞ్యానం. ప్రకృతి కంటే వేరుగా ఉన్న పురుషున్ని చూడగలగడం. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ, జీవాత్మ అంతర్యామిగా ఉన్న ప్రకృతి. ప్రకృతి పురుషులు పరమాత్మ విధేయులు. ఇది తెలుసుకున్న వాడికి వెంటనే కలిగేది వైరాగ్యం. ఆత్మ స్వరూపం తెలిసిన వాడికి విషయముల మీద వైరాగ్యం కలుగుతుంది. ఈ రెండూ కలిగితే భక్తి కలుగుతుంది.* *సశేషం..* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Kapila Gita - 17 🌹* *✍️ Swami Prabhupada.* *📚 Prasad Bharadwaj* *🌴 Lord Kapila Begins to Explain Self-realization - 6 🌴* *17. tada purusa atmanam kevalam prakrteh param* *nirantaram svayam-jyotir animanam akhanditam* *At that time the soul can see himself to be transcendental to material existence and always self-effulgent, never fragmented, although very minute in size.* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹 #కపిలగీత #KapilaGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/

Comments


Post: Blog2 Post
bottom of page