top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. కపిల గీత - 18 / Kapila Gita - 18🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀




🌹. కపిల గీత - 18 / Kapila Gita - 18🌹* *🍀. కపిల దేవహూతి సంవాదం 🍀* *📚. ప్రసాద్‌ భరధ్వాజ* *🌴. భక్తి - వైరాగ్యాము - 1 🌴* *18. జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా* *పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌజసమ్* *జ్ఞ్యాన యోగం వైరాగ్యాన్ని, ఆ వైరాగ్యం పరమాత్మ మీద భక్తినీ కలిగిస్తుంది. వైరాగ్యానికి భక్తికీ సంబంధం ఏమిటి? వైరాగ్యం అంటే ప్రకృతి మీద కోరిక లేకుండుట. మనసుకు ఏదో ఒక ఆలంబనం ఉండాలి. ప్రకృతి మీద విరక్తి కలగడం వలన ప్రకృతి మీద నుంచి పరమాత్మ వైపుకు మళ్ళుతుంది మనసు. దాన్నే భక్తి అంటాము. పరిశుద్ధమైన మనసుకు జ్ఞ్యానమూ వైరాగ్యమూ భక్తీ కలుగుతాయి. ఈ మూడు కలిగితే, పరమాత్మను సాక్షాత్కరించు కోగలుగుతాడు.* *సశేషం..* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Kapila Gita - 18 🌹* *✍️ Swami Prabhupada.* *📚 Prasad Bharadwaj* *🌴 Spiritual Attachment and Material Detachment - 1 🌴* *18. jnana-vairagya-yuktena bhakti-yuktena catmana* *paripasyaty udasinam prakrtim ca hataujasam* *In that position of self-realization, by practice of knowledge and renunciation in devotional service, one sees everything in the right perspective; he becomes indifferent to material existence, and the material influence acts less powerfully upon him.* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹 #కపిలగీత #KapilaGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page