top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 100 / Kapila Gita - 100


🌹. కపిల గీత - 100 / Kapila Gita - 100🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 56 🌴


56. నిర్బిభేదవిరాజస్త్వగ్రోమశ్మశ్ర్వాదయస్తతః|

తత ఓషధయశ్చాసన్ శిశ్నం నిర్బిభిదే తతః॥


పిమ్మట ఆ విరాట్ పురుషునకు చర్మము ఏర్పడెను. దానినుండి రోమములు, గడ్డము, మీసములు, శిరోజములు వెలువడెను. ఆ చర్మముయొక్క అభిమానదేవతలైన అన్నము మొదలగు ఓషధులు ఉత్పన్నములయ్యెను. అనంతరము లింగము బహిర్గతమయ్యెను.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 100 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 56 🌴


56. nirbibheda virājas tvag- roma-śmaśrv-ādayas tataḥ

tata oṣadhayaś cāsan śiśnaṁ nirbibhide tataḥ


Then the universal form of the Lord, the virāṭ-puruṣa, manifested His skin, and thereupon the hair, mustache and beard appeared. After this all the herbs and drugs became manifested, and then His genitals also appeared.


The skin is the site of the touch sensation. The demigods who control the production of herbs and medicinal drugs are the deities presiding over the tactile sense.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Commentaires


Post: Blog2 Post
bottom of page