top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 102 / Kapila Gita - 102


🌹. కపిల గీత - 102 / Kapila Gita - 102🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 58 🌴


58. హస్తౌ చ నిరభిద్యేతాం బలం తాభ్యాం తతః స్వరాట్

పాదౌ చ నిరభిద్యేతాం గతిస్తాభ్యాం తతో హరిః


అనంతరము కరములును, వాటియొక్క బలము రూపొందెను. పిదప హస్తేంద్రియములకు అభిమాన దేవతయైన ఇంద్రుడు ఆవిష్కృతుడయ్యెను. పిమ్మట పాదములు, వాటినుండి గమనక్రియ, పాదేంద్రియ అభిమాన దేవతయైన విష్ణువు రూపొందెను.


హస్తములకు పాణి ఇంద్రియం. వీటి స్వరూపం బలం. వీటికి అధిష్ఠాన దేవత ఇంద్రుడు. పాదములకు గతి గుణము. వీటికి అధిష్ఠాన దేవత విష్ణువు.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 102 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 58 🌴


58. hastau ca nirabhidyetāṁ balaṁ tābhyāṁ tataḥ svarāṭ

pādau ca nirabhidyetāṁ gatis tābhyāṁ tato hariḥ


Thereafter the two hands of the universal form of the Lord became manifested, and with them the power of grasping and dropping things, and after that Lord Indra appeared. Next the legs became manifested, and with them the process of movement, and after that Lord Viṣṇu appeared.


The deity presiding over the hands is Indra, and the presiding deity of movement is the Supreme Personality of Godhead, Viṣṇu. Viṣṇu appeared on the appearance of the legs of the virāṭ-puruṣa.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

0 views0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page