top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 106 / Kapila Gita - 106


🌹. కపిల గీత - 106 / Kapila Gita - 106🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 62 🌴


62. ఏతే హ్యభ్యుత్థితా దేవా నైవాస్యోత్థాపనేఽశకన్|

పునరావివిశుః ఖాని తముత్థాపయితుం క్రమాత్॥


ఈ క్షేత్రజ్ఞుడే గాక, దేవతలందరు ఉత్పన్నులైనను, ఆ విరాట్ పురుషుని మేల్కొలుపుటకు అశక్తులైరి. ఆయనను మేల్కొలుపుటకై తమ తమ ఉత్పత్తి, స్థానముల యందు ప్రవేశించిరి.


ఇంతమంది అధిష్ఠాన దేవతలూ ఇంద్రియములూ వాటి కర్మలూ ఉన్నా, ఇవన్నీ నివృత్తి కర్మలో ఉన్న జీవుడిని ప్రవర్తింప చేయలేక పోయాయి. దాని కోసమై మళ్ళీ ఇంద్రియాధిష్ఠాన దేవతలు విరాట్‌ పురుషునిలోకి ప్రవేశించి దానిని కదిలించడానికి ప్రయత్నించాయి.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 106 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 62 🌴


62. ete hy abhyutthitā devā naivāsyotthāpane 'śakan

punar āviviśuḥ khāni tam utthāpayituṁ kramāt


When the demigods and presiding deities of the various senses were thus manifested, they wanted to wake their origin of appearance. But upon failing to do so, they reentered the body of the virāṭ-puruṣa one after another in order to wake Him.


In order to wake the sleeping Deity-controller within, one has to rechannel the sense activities from concentration on the outside to concentration inside. In the following verses, the sense activities which are required to wake the virāṭ-puruṣa will be explained very nicely.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Comments


Post: Blog2 Post
bottom of page