top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 111 / Kapila Gita - 111


🌹. కపిల గీత - 111 / Kapila Gita - 111🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 67 🌴


67. విష్ణుర్గత్త్యేవ చరణౌ నోదతిష్ఠత్తదా విరాట్|

నాడీర్నద్యో లోహితేన నోదతిష్థత్తదా విరాట్॥


అట్లే విష్ణువు గమన క్రియతో గూడి పాదముల యందు ప్రవేశించెను.కాని, ఆయన లేవలేదు. నదులు రక్తముతో గూడి నాడుల యందును ప్రవేశించెను. ఐనను ఆ విరాట్ పురుషుడు లేవలేదు.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 111 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 67 🌴


67. viṣṇur gatyaiva caraṇau nodatiṣṭhat tadā virāṭ

nāḍīr nadyo lohitena nodatiṣṭhat tadā virāṭ


Lord Viṣṇu entered His feet with the faculty of locomotion, but the virāṭ-puruṣa refused to stand up even then. The rivers entered His blood vessels with the blood and the power of circulation, but still the Cosmic Being could not be made to stir.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page