top of page
Writer's picturePrasad Bharadwaj

*🌹. కపిల గీత - 14 / Kapila Gita - 14🌹* *🍀. కపిల దేవహూతి సంవాదం 🍀* *📚. ప్రసాద్‌ భరధ్వాజ*




*🌹. కపిల గీత - 14 / Kapila Gita - 14🌹* *🍀. కపిల దేవహూతి సంవాదం 🍀* *📚. ప్రసాద్‌ భరధ్వాజ* *🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 3 🌴* *14. తమిమం తే ప్రవక్ష్యామి యమవోచం పురానఘే* *ఋషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాఙ్గనైపుణమ్* *దీన్నే జ్ఞ్యాన యోగమని అంటారు. నేను ఇది వరకే ఈ జ్ఞ్యాన యోగాన్ని, వినాలని ఋషులందరూ అడిగితే వారికి బోధించాను. సర్వాఙ్గనైపుణమ్ - సావయవం (అవిహితము, అనిషిద్ధము నిషిద్ధము: వేదమూ శాస్త్రమూ వేటిని చేయమని చెప్పదో అవి అవిహితములు. ధర్మం చరా సత్యం వదా అని కాకుండా, వేటిని విధించలేదో అవి అవిహితములు. వేటిని నిషేధించలేదో అవి అనిషిద్ధములు. వేటిని నిషేధించారో అవి నిషేధములు.* *సశేషం..* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Kapila Gita - 14 🌹* *✍️ Swami Prabhupada.* *📚 Prasad Bharadwaj* *🌴 Lord Kapila Begins to Explain Self-realization - 3 🌴* *14. tam imam te pravaksyami yam avocam puranaghe* *rsinam srotu-kamanam yogam sarvanga-naipunam* *O most pious mother, I shall now explain unto you the ancient yoga system, which I explained formerly to the great sages. It is serviceable and practical in every way.* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹 #కపిలగీత #KapilaGita #కపిలగీతKapilaGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/

Comments


Post: Blog2 Post
bottom of page