top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. కపిల గీత - 16 / Kapila Gita - 16🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀




*🌹. కపిల గీత - 16 / Kapila Gita - 16🌹* *🍀. కపిల దేవహూతి సంవాదం 🍀* *📚. ప్రసాద్‌ భరధ్వాజ* *🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 5 🌴* *16. అహం మమాభిమానోత్థైః కామలోభాదిభిర్మలైః* *వీతం యదా మనః శుద్ధమదుఃఖమసుఖం సమమ్* *అహంకారం మమకారమనే ఇద్దరు శత్రువులు మనసుకు ఉన్నారు. ఆత్మ కాని దానిని ఆత్మ అనుకొనుట, నాది కాని దాన్ని నాది అనుకొనుట. ఈ రెండు అభిమానములతో ఎర్పడిన కామ లోభములనే కల్మషములు ఎపుడైతే మనసు తొలగి ఉంటుందో, అప్పుడు మనసు శుద్ధం. ఆత్మకు శుద్ధి కలగాలంటే కల్మషమైన మనస్సు పోవాలి. ఎపుడైతే దుఖాన్ని సుఖాన్ని సమముగా మనసు చూస్తుదో అప్పుడు మనసు శుద్ధమైనదని తెలుసుకో.* *సశేషం..* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Kapila Gita - 16 🌹* *✍️ Swami Prabhupada.* *📚 Prasad Bharadwaj* *🌴 Lord Kapila Begins to Explain Self-realization - 5 🌴* *16. aham-mamabhimanotthaih kama-lobhadibhir malaih* *vitam yada manah suddham aduhkham asukham samam* *When one is completely cleansed of the impurities of lust and greed produced from the false identification of the body as "I" and bodily possessions as "mine," one's mind becomes purified. In that pure state he transcends the stage of material happiness and distress.* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹 #కపిలగీత #KapilaGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/

Recent Posts

See All

Comentarios


Post: Blog2 Post
bottom of page