top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 20 / Kapila Gita - 20



🌹. కపిల గీత - 20 / Kapila Gita - 20🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴. భక్తి - వైరాగ్యాము - 3 🌴


20. ప్రసఙ్గమజరం పాశమాత్మనః కవయో విదుః

స ఏవ సాధుషు కృతో మోక్షద్వారమపావృతమ్


దుర్మార్గల యందు సంబంధము పెంచుకోవడమే పెంచబడిన పాశమని పండితులు చెబుతున్నారు. ఇదే సంబంధాన్ని సజ్జనుల యందు పెట్టుకుంటే అదే మోక్షాన్ని ఇస్తుంది. పైన చెప్పినవేమీ లేకపోయినా అవి ఉన్న వారిని పట్టుకుంటే సులభముగా మోక్షం వస్తుంది. ఏ విషయములతో తగులుకోకుండా మనసు ఉండలేదు. దానినే సంగం అంటారు. అందుకే సంగాన్ని విడిచి పెట్టాలనుకున్నా విడిచిపెట్టలేము. అందుకే సత్సంగము చేయమని చెబుతుంది శాస్త్రం. సజ్జనుల యందు, సద్విషయముల యందు మనసు లగ్నం చేస్తే మోక్ష ద్వారం తెరుచుకుంటుంది.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 20 🌹


✍️ Swami Prabhupada.

📚 Prasad Bharadwaj


🌴 Spiritual Attachment and Material Detachment - 3 🌴


20. prasangam ajaram pasam atmanah kavayo viduh

sa eva sadhusu krto moksa-dvaram apavrtam



Every learned man knows very well that attachment for the material is the greatest entanglement of the spirit soul. But that same attachment, when applied to self-realized devotees, opens the door of liberation.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



08 Jun 2022

1 view0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page