top of page

కపిల గీత - 22 / Kapila Gita - 22



🌹. కపిల గీత - 22 / Kapila Gita - 22 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴. సాధువు లక్షణములు - 2 🌴


22. మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వన్తి యే దృఢామ్

మత్కృతే త్యక్త కర్మాణస్త్యక్త స్వజనబాన్ధవాః

కొంతమంది నా కొరకు వారి పనులన్నీ మానుకుంటారు. నా కోసం తన వారినీ బంధువులనీ వదిలి పెట్టాలి (లక్ష్మణుడు ప్రహ్లాదుడూ దృవుడూ వృత్తాసురుడూ పుండరీకుడు భీష్ముడూ లాగ) సశేషం.. 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Kapila Gita - 22 🌹 ✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj 🌴 The Symptoms of a Sadhu - 2 🌴 22. mayy ananyena bhavena bhaktim kurvanti ye drdham mat-krte tyakta-karmanas tyakta-svajana-bandhavah Such a sadhu engages in staunch devotional service to the Lord without deviation. For the sake of the Lord he renounces all other connections, such as family relationships and friendly acquaintances within the world. Continues... 🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page