🌹. కపిల గీత - 29 / Kapila Gita - 29🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴. 13. సమర్పణ ద్వారా సంపూర్ణ జ్ఞానం - 2 🌴
29. యో యోగో భగవద్బాణో నిర్వాణాత్మంస్త్వయోదితః
కీదృశః కతి చాఙ్గాని యతస్తత్త్వావబోధనమ్
ఆనందస్వరూపా, భగవంతుని చేర్చగల సాధనముగా ఉండే యోగమేదో చెప్పు. నీవు చెప్పిన యోగము ఎలాంటిది, దానికి ఎన్ని అంగాలు ఉన్నాయి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 29 🌹
✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj
🌴 13. Perfect Knowledge Through Surender - 2 🌴
29. yo yogo bhagavad-bano nirvanatmams tvayoditah
kidrsah kati cangani yatas tattvavabodhanam
The mystic yoga system, as you have explained, aims at the Supreme Personality of Godhead and is meant for completely ending material existence. Please let me know the nature of that yoga system. How many ways are there by which one can understand in truth that sublime yoga?
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
コメント