🌹. కపిల గీత - 30 / Kapila Gita - 30🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴. 13. సమర్పణ ద్వారా సంపూర్ణ జ్ఞానం - 3 🌴
30. తదేతన్మే విజానీహి యథాహం మన్దధీర్హరే
సుఖం బుద్ధ్యేయ దుర్బోధం యోషా భవదనుగ్రహాత్
మందురాలినైన నాకు ఉన్నవాటన్నిటిలో ఏది నిన్ను చేరుస్తుందో అది చెప్పు. తెలియశక్యం కానివి కూడా సులభముగా చెప్పు. నేను స్త్రీని.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 30 🌹
✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj
🌴 13. Perfect Knowledge Through Surender - 3 🌴
30. tad etan me vijanihi yathaham manda-dhir hare
sukham buddhyeya durbodham yosa bhavad-anugrahat
My dear son, Kapila, after all, I am a woman. It is very difficult for me to understand the Absolute Truth because my intelligence is not very great. But if You will kindly explain it to me, even though I am not very intelligent, I can understand it and thereby feel transcendental happiness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Komentarze