🌹. కపిల గీత - 34 / Kapila Gita - 34🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴. 15. భగవంతుని అతీంద్రియ స్వరూపంపై ధ్యానం - 1 🌴
34. నైకాత్మతాం మే స్పృహయన్తి కేచిన్మత్పాదసేవాభిరతా మదీహాః
యేऽన్యోన్యతో భాగవతాః ప్రసజ్య సభాజయన్తే మమ పౌరుషాణి
నిరంతరం నా పాదములనే సేవించాలని కోరుకున్న వారు నాతో ఐక్యం కావాలని కూడా కోరుకోరు. నన్ను మాత్రమే కోరేవారు మోక్షాన్ని కూడా కోరరు. తనలాంటి వారితో కూర్చుని నా కథలు చెప్పుకుంటారు. పరమ భాగవతులు ఒకరితో ఒకరు కలిసి నా ప్రతాప చిహ్నములైన అవతారాల లీలను చెప్పుకుంటారు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 34 🌹
✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj
🌴 15. Meditation on the Lord's Transcendental Form - 1 🌴
34. naikatmatam me sprhayanti kecin mat-pada-sevabhirata mad-ihah
ye 'nyonyato bhagavatah prasajya sabhajayante mama paurusani
A pure devotee who is attached to the activities of devotional service and who always engages in the service of My lotus feet never desires to become one with Me. Such a devotee, who is unflinchingly engaged, always glorifies My pastimes and activities.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments