top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 35 / Kapila Gita - 35



🌹. కపిల గీత - 35 / Kapila Gita - 35🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴. 15. భగవంతుని అతీంద్రియ స్వరూపంపై ధ్యానం - 2 🌴


35. పశ్యన్తి తే మే రుచిరాణ్యమ్బ సన్తః ప్రసన్న వక్త్రారుణ లోచనాని

రూపాణి దివ్యాని వరప్రదాని సాకం వాచం స్పృహణీయాం వదన్తి


అమ్మా! నా సౌందర్యమైన దివ్య మంగళ విగ్రహాన్ని వారు చూస్తారు చక్కని ముఖారవిందం, ఎర్రని నేత్రాలు, దివ్యమైనటువంటివి (ప్రకృతి సంబంధమూ కాల సంబంధమూ లేనిది. కాలముతో వికారం ఏర్పడుతుంది) , వరములిచ్చేటువంటివి, నా రూపాలనూ చూస్తారు, నా వాక్కును (వేద మంత్రాన్ని) పఠనం చేస్తారు. నేనే వెళితే ఆరాధిస్తారు. వారు అన్య ప్రసంగాలు చేయరు.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 35 🌹


✍️ Swami Prabhupada.

📚 Prasad Bharadwaj


🌴 15. Meditation on the Lord's Transcendental Form - 2 🌴


35. pasyanti te me rucirany amba santah prasanna-vaktraruna-locanani

rupani divyani vara-pradani sakam vacam sprhaniyam vadanti


O My mother, My devotees always see the smiling face of My form, with eyes like the rising morning sun. They like to see My various transcendental forms, which are all benevolent, and they also talk favorably with Me.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page