top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 37 / Kapila Gita - 37




🌹. కపిల గీత - 37 / Kapila Gita - 37🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴. 16. స్వచ్ఛమైన భక్తుల ఆధ్యాత్మిక సంపద - 1 🌴


37. అథో విభూతిం మమ మాయా వినస్తామైశ్వర్య మష్టాఙ్గమను ప్రవృత్తమ్

శ్రియం భాగవతీం వాస్పృహయన్తి భద్రాం పరస్య మే తేऽశ్నువతే తు లోకే


ఇలాంటి యోగము తోటీ ధ్యానము తోటీ భావముతోటీ నన్ను మాత్రమే చేరి , కొలిచి స్తుతించి, ఇంతకన్నా వేరే విషయాలను చూడకుండా ఉన్నప్పుడు, ఇంతటి పరమభక్తునికి కోరకున్నా అష్ట సిద్ధులూ వస్తాయి. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం. అప్రయత్నముగా వచ్చినా ఈ అష్ట సిద్ధులని కూడా నా భక్తులు కోరరు. భగవత్భక్తులు కోరే మంగళకరమైన సంపద (కైవల్యం) కూడా వారు కోరరు.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 37 🌹


✍️ Swami Prabhupada.

📚 Prasad Bharadwaj


🌴 16. The Pure Devotees' Spiritual Opulences - 1 🌴


37. atho vibhutim mama mayavinas tam aisvaryam astangam anupravrttam

sriyam bhagavatim vasprhayanti bhadram prasya me te 'snuvate tu loke


Thus because he is completely absorbed in meditation upon Me, the devotee does not desire even the highest benediction obtainable in the upper planetary systems, including Satyaloka. He does not desire the eight material perfections obtained from mystic yoga, nor does he desire to be elevated to the kingdom of God. Yet even without desiring them, the devotee enjoys, even in this life, all the offered benedictions.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



1 view0 comments

Recent Posts

See All

Comentários


Post: Blog2 Post
bottom of page