top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 42 / Kapila Gita - 42


🌹. కపిల గీత - 42 / Kapila Gita - 42🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు

📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴. 17. సర్వ నియామకుడినైన నన్ను ఆశ్రయం పొందడం - 2 🌴


42. మద్భయాద్వాతి వాతోऽయం సూర్యస్తపతి మద్భయాత్

వర్షతీన్ద్రో దహత్యగ్నిర్మృత్యుశ్చరతి మద్భయాత్


నాకు భయపడే సూర్యుడూ, ఇంద్రుడు అగ్ని మృత్యువూ వారి వారి పనులు చేస్తున్నారు.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 42 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


✍️ Swami Prabhupada.

📚 Prasad Bharadwaj


🌴 17. Taking Shelter of Me, the Supreme Controller - 2 🌴


42. mad-bhayad vati vato 'yam suryas tapati mad-bhayat

varattndro dahaty agnir mrtyus carati mad-bhayat


It is because of My supremacy that the wind blows, out of fear of Me; the sun shines out of fear of Me, and the lord of the clouds, lndra, sends forth showers out of fear of Me. Fire burns out of fear of Me, and death goes about taking its toll out of fear of Me.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




0 views0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page