top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 43 / Kapila Gita - 43


🌹. కపిల గీత - 43 / Kapila Gita - 43🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు

📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴. 17. సర్వ నియామకుడినైన నన్ను ఆశ్రయం పొందడం - 3 🌴


43. జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియోగేన యోగినః

క్షేమాయ పాదమూలం మే ప్రవిశన్త్యకుతోభయమ్


బుద్ధిమంతులైన వారూ, జ్ఞ్యానమున్న వారూ, వైరాగ్యం ఉన్నవారూ, వాటితో కూడిన భక్తి ఉన్న యోగులూ, తాము బాగుండాలంటే నా పాద మూలాన్ని ఆశ్రయిస్తారు.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹



🌹 Kapila Gita - 43 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


✍️ Swami Prabhupada.

📚 Prasad Bharadwaj


🌴 17. Taking Shelter of Me, the Supreme Controller - 3 🌴


43. jnana-vairagya-yuktena bhakti-yogena yogina

k§emaya pada-mulam me pravisanty akuto-bhayam



The yogis, equipped with transcendental knowledge and renunciation and engaged in devotional service for their eternal benefit, take shelter of My lotus feet, and since I am the Lord, they are thus eligible to enter into the kingdom of Godhead without fear.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




0 views0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page