top of page

కపిల గీత - 61 / Kapila Gita - 61

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹. కపిల గీత - 61 / Kapila Gita - 61🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 17 🌴


17. ప్రకృతేర్గుణసామ్యస్య నిర్విశేషస్య మానవి|

చేష్టా యతః స భగవాన్ కాల ఇత్యుపలక్షితః॥


మనురాజపుత్రీ! అమ్మా! వాస్తవముగా పురుషోత్తముడైస భగవంతుని ప్రేరణచే గుణముల యొక్క సామ్యావస్దారూపమైన నిర్విశేష ప్రకృతి యందు చైతన్యము ఉత్పన్నమగును. అట్టి భగవంతుడే కాలము అని వ్యవహరింపబడును.


సత్వము రజస్సు తమస్సూ, ఈ మూడు గుణాలు సమానముగా ఉన్న స్థితిలో, దేని వలన కదలిక ఏర్పడుతుందో, అది కాలము. ప్రతీ దానిలో కదలిక గలిగించేదే కాలము.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 61 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 17 🌴


17. prakṛter guṇa-sāmyasya nirviśeṣasya mānavi

ceṣṭā yataḥ sa bhagavān kāla ity upalakṣitaḥ


My dear mother, O daughter of Svāyambhuva Manu, the time factor, as I have explained, is the Supreme Personality of Godhead, from whom the creation begins as a result of the agitation of the neutral, unmanifested nature.


When time agitates the neutral state of material nature, material nature begins to produce varieties of manifestations. Ultimately it is said that the Supreme Personality of Godhead is the cause of creation.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



1 view0 comments

Recent Posts

See All

コメント


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page