🌹. కపిల గీత - 62 / Kapila Gita - 62🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 18 🌴
18. అంతః పురుషరూపేణ కాలరూపేణ యో బహిః|
సమన్వేత్యేష సత్త్వానాం భగవానాత్మమాయయా॥
ఈ విధముగా తన మాయ ద్వారా ప్రాణులలోపల జీవ రూపుడుగను, వెలుపల కాల రూపుడుగను వ్యాప్తమైయున్న భగవంతుడే ఇరువది ఐదవ తత్త్వము.
పరమాత్మ తన మాయతో ప్రతీ ప్రాణిలోనూ లోపల పురుషునిగా ఉంటాడు, వెలుపల కాలముగా ఉంటాడు. లోపల సంకల్పం కలిగించేదీ, బయట కాలముగా ఉండి ఆ పని చేయించేదీ భగవానుడే. అలా లోపల పురుషునిగా ఉండి, బయట కాలముగా ఉండి అన్ని ప్రాణులనీ కలుపుతాడూ (సమన్వేత్యేష సత్త్వానాం). కలిపేది ఆయనే - సమన్వేతి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 62 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 2. Fundamental Principles of Material Nature - 18 🌴
18. antaḥ puruṣa-rūpeṇa kāla-rūpeṇa yo bahiḥ
samanvety eṣa sattvānāṁ bhagavān ātma-māyayā
By exhibiting His potencies, the Supreme Personality of Godhead adjusts all these different elements, keeping Himself within as the Supersoul and without as time.
Paramātmā, who resides within the body of the individual soul, and the conditioned soul comes to this material world in order to lord it over material nature. When the living entity is bewildered or illusioned by the external energy, he becomes forgetful of his eternal relationship with the Lord, but as soon as he becomes aware of his constitutional position, he is liberated.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments