🌹. కపిల గీత - 63 / Kapila Gita - 63🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 19 🌴
19. దైవాత్ క్షుభితధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరః పుమాన్|
అధత్త వీర్యం సాసూత మహత్తత్త్వం హిరణ్మయమ్॥
ప్రకృతి యొక్క గుణములు కాలముచే క్షోభకు గురియైనప్పుడు ప్రకృతికి అతీతుడగు పరమాత్మ, తన మాయాశక్తి యందు చైతన్య శక్తిని పాదుకొల్పెను. అప్పుడు ఆ ప్రకృతి తేజోమయమగు మహత్తత్త్వమును ఆవిష్కరించెను.
ప్రతీ చలనమూ పరమాత్మ సంకల్పముతోనే ఏర్పడుతుంది. ప్రకృతి సూక్ష్మముగా ఉన్నప్పుడు, పరమాత్మ సంకల్పము వలన క్షోభ ఏర్పడితే, అందులోంచి మహత్ తత్వం ఏర్పడింది. అది బంగారు రంగులో ఉంటుంది. ఆయనే హిరణ్యగర్భుడు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 63 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 2. Fundamental Principles of Material Nature - 19 🌴
19. daivāt kṣubhita-dharmiṇyāṁ svasyāṁ yonau paraḥ pumān
ādhatta vīryaṁ sāsūta mahat-tattvaṁ hiraṇmayam
After the Supreme Personality of Godhead impregnates material nature with His internal potency, material nature delivers the sum total of the cosmic intelligence, which is known as Hiraṇmaya. This takes place in material nature when she is agitated by the destinations of the conditioned souls.
Material nature's primal factor is the mahat-tattva, or breeding source of all varieties. This part of material nature, which is called pradhāna as well as Brahman, is impregnated by the Supreme Personality of Godhead and delivers varieties of living entities. Material nature in this connection is called Brahman because it is a perverted reflection of the spiritual nature.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios