🌹. కపిల గీత - 67 / Kapila Gita - 67🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 23 🌴
23. మహత్తత్త్వాద్వికుర్వాణాద్భగవద్వీర్యసమ్భవాత్
క్రియాశక్తిరహఙ్కారస్త్రివిధః సమపద్యత
ప్రకృతి తత్వములో పరమాత్మ సంకల్పముతో క్షోభ కలుగ చేస్తే హిరణ్మయమైన మహత్ తత్వం ఏర్పడింది.ఆ మహత్ తత్వం యొక్క వికారమే చిత్తమూ. ఈ మహత్ తత్వములో కూడా పరమాత్మ క్షోభను కలిగిస్తే, పరమాత్మ సంకల్పం వలన కలిగిన ప్రేరణతో కలిగిన వికారముతో మూడు రకములైన అహంకారాలు పుడతాయి. వీటి వలనే కర్మేంద్రియములూ, జ్ఞ్యానేంద్రియములూ, మనసు కలుగుతాయి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 67 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 2. Fundamental Principles of Material Nature - 23 🌴
23. mahat-tattvād vikurvāṇād bhagavad-vīrya-sambhavāt
kriyā-śaktir ahaṅkāras tri-vidhaḥ samapadyata
The material ego springs up from the mahat-tattva, which evolved from the Lord's own energy. The material ego is endowed predominantly with active power of three kinds—good, passionate and ignorant. It is from these three types of material ego that the mind, the senses of perception, the organs of action, and the gross elements evolve.
In the beginning, from clear consciousness. The first contamination false ego, or identification of the body as self. The living entity exists in the natural consciousness, but he has marginal independence, and this allows him to forget.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Commenti