top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 79 / Kapila Gita - 79


🌹. కపిల గీత - 79 / Kapila Gita - 79🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 35 🌴


35. నభసః శబ్దతన్మాత్రాత్కాలగత్యా వికుర్వతః|

స్పర్శోఽభవత్తతో వాయుస్త్వక్ స్పర్శస్య సంగ్రహః॥


శబ్దతన్మాత్ర యొక్క కార్యమైన ఆకాశము కాలగతిచే వికారమును పొంది, స్పర్శ తన్మాత్రగా రూపొందును. తత్పలితముగా వాయువు, స్పర్శజ్ఞానమును కలాగించు త్వగింద్రియము (చర్మము) ఉత్పన్నమయ్యెను.


తన్మాత్రము నుండి భూతము పుడుతుంది. శబ్ద తన్మాత్ర నుండి పుట్టిన ఆకాశము నుండి పరమాత్మ సంకల్పముతో, ఆ ఆకాశము వికారము చెంది స్పర్శ తన్మాత్ర పుట్టింది. స్పర్శ తన్మాత్ర నుండి వాయువు పుట్టింది. స్పర్శను గ్రహించే ఇంద్రియం పేరు త్వగ్ ఇంద్రియం.


సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 79 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 35 🌴 35. nabhasaḥ śabda-tanmātrāt kāla-gatyā vikurvataḥ sparśo 'bhavat tato vāyus tvak sparśasya ca saṅgrahaḥ From ethereal existence, which evolves from sound, the next transformation takes place under the impulse of time, and thus the subtle element touch and thence the air and sense of touch become prominent. In the course of time, when the subtle forms are transformed into gross forms, they become the objects of touch. The objects of touch and the tactile sense also develop after this evolution in time. Sound is the first sense object to exhibit material existence, and from the perception of sound, touch perception evolves and from touch perception the perception of sight. That is the way of the gradual evolution of our perceptive objects.

Continues... 🌹 🌹 🌹 🌹 🌹

0 views0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page