top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 86 / Kapila Gita - 86


🌹. కపిల గీత - 86 / Kapila Gita - 86🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 42 🌴


42. కషాయో మధురస్తిక్తః కట్వమ్ల ఇతి నైకధా|

భౌతికానాం వికారేణ రస ఏకో విభిద్యతే॥


రసము శుద్ధ స్వరూపములో ఒకటేయైనను ఇతర భౌతిక వస్తువుల కలియక వలన అది వగరు, తీపి, చేదు, కారము, పులుపు, ఉప్పు - మొదలగు రీతిలో పలు విధములుగా రూపొందును.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 86 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 42 🌴


42. kaṣāyo madhuras tiktaḥ kaṭv amla iti naikadhā

bhautikānāṁ vikāreṇa rasa eko vibhidyate


Although originally one, taste becomes manifold as astringent, sweet, bitter, pungent, sour and salty due to contact with other substances.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page