🌹. కపిల గీత - 91 / Kapila Gita - 91🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 47 🌴
47. నభో గుణవిశేషోఽర్థో యస్య తచ్ఛ్రోత్రముచ్యతే|
వాయుర్గుణవిశేషోఽర్థో యస్యతత్ స్పర్శనం విదుః॥
ఆకాశము యొక్క విశేష గుణము శబ్దము. దానిని గ్రహించు నట్టిది శ్రోత్రేంద్రియము (చెవి). వాయువు యొక్క విశేష గుణము స్పర్శ. దానిని గ్రహించు నట్టిది త్వగింద్రియము (చర్మము).
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 91 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 2. Fundamental Principles of Material Nature - 47 🌴
47. nabho-guṇa-viśeṣo 'rtho yasya tac chrotram ucyate
vāyor guṇa-viśeṣo 'rtho yasya tat sparśanaṁ viduḥ
The sense whose object of perception is sound is called the auditory sense, and that whose object of perception is touch is called the tactile sense.
Sound is one of the qualifications of the sky and is the subject matter for hearing. Similarly, touch is the qualification of the air and is the subject of the touch sensation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments