top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 96 / Kapila Gita - 96


🌹. కపిల గీత - 96 / Kapila Gita - 96🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 52 🌴


52. ఏకదండం విశేషాభ్యాం క్రమవృద్ధైర్ద శోత్తరైః|

తోయాదిభిః పరివృతం ప్రధానేనావృతైర్బహిః|

యత్ర లోకవితానోఽయం రూపం భగవతో హరేః॥


ఈ అండము "విశేషము" అను పేరుతో పిలువబడెను. దీనిలోపల శ్రీహరి స్వరూపమైన పదునాలుగు భువనములు విస్తరించియున్నవి. దీనికి నాలుగు వైపుల క్రమముగా జలము, దానికి పదిరెట్లు అగ్ని, దానికి పదిరెట్లు వాయువు, దానికి పదిరెట్లు ఆకాశము, దానికి పదిరెట్లు అహంకారము, దానికి పదిరెట్లు మహత్తత్త్వము ఆవరించియున్నవి. ఈ ఆఱు ఆవరణములకు వెలుపల ఏడవ ఆవరణమైన ప్రకృతి వెలసియున్నది.


దీనినే విశేషమైన అండము అంటాము. బ్రహ్మాండానికి ఏడు పొరలు ఉన్నాయి. పృధ్వి అప్ తేజో వాయు ఆకాశము, అహంకారము, మహత్తు. ఒక ఆవరణ కంటే రెండో ఆవరణ పది రెట్లు ఎక్కువ. పృధువి కన్నా నీరు పది రెట్లు ఎక్కువ. భూమి యాభై కోట్ల విస్తీర్ణం. నీటికన్నా వాయువు పది రెట్లు ఎక్కువ.


ఈ బ్రహ్మాండానికి ఈ ఏడు ఆవరణలూ దాటాక కూడా ఇంకో ఆవరణ ఉన్నది. అదే ప్రధానం (ప్రకృతి). సకల లోకాల విస్తారణం బ్రహ్మ యొక్క రూపమే. నీటిలో ఉన్న హిరణ్మయ రూపమైన బ్రహ్మాండ కోశములోంచి స్వామి బయటకు వచ్చాడు.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 96 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 52 🌴


52. etad aṇḍaṁ viśeṣākhyaṁ krama-vṛddhair daśottaraiḥ

toyādibhiḥ parivṛtaṁ pradhānenāvṛtair bahiḥ

yatra loka-vitāno 'yaṁ rūpaṁ bhagavato hareḥ


This universal egg, or the universe in the shape of an egg, is called the manifestation of material energy. Its layers of water, air, fire, sky, ego and mahat-tattva increase in thickness one after another. Each layer is ten times bigger than the previous one, and the final outside layer is covered by pradhāna. Within this egg is the universal form of Lord Hari, of whose body the fourteen planetary systems are parts.


This universe, or the universal sky which we can visualize with its innumerable planets, is shaped just like an egg. As an egg is covered by a shell, the universe is also covered by various layers. The first layer is water, the next is fire, then air, then sky, and the ultimate holding crust is pradhāna. Within this egglike universe is the universal form of the Lord as the virāṭ-puruṣa. All the different planetary situations are parts of His body. This is already explained in the beginning of Śrīmad-Bhāgavatam, Second Canto.


The planetary systems are considered to form different bodily parts of that universal form of the Lord. Persons who cannot directly engage in the worship of the transcendental form of the Lord are advised to think of and worship this universal form. The lowest planetary system, Pātāla, is considered to be the sole of the Supreme Lord, and the earth is considered to be the belly of the Lord. Brahmaloka, or the highest planetary system, where Brahmā lives, is considered to be the head of the Lord.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Kommentare


Post: Blog2 Post
bottom of page