top of page
Writer's picturePrasad Bharadwaj

నిత్య పంచాగము - Daily Panchagam 11, June 2022, శుభ శనివారం, స్థిర వాసరే



🌹. నిత్య పంచాగము - Daily Panchagam 11, June 2022, శుభ శనివారం, స్థిర వాసరే 🌹


మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ


ప్రసాద్ భరద్వాజ



🌻. పండుగలు మరియు పర్వదినాలు : గాయత్రి జయంతి, గౌణ వైష్ణవ నిర్జల ఏకాదశి, Gayatri Jayanti, Gauna - Vaishnava Nirjala Ekadashi 🌻


🍀. శ్రీ వేంకటేశ్వర రక్షా స్తోత్రం - 8 🍀



8) అన్నమార్యాది భక్తాగ్రణ్య సేవితం అర్కశశాంకకోటి ప్రభాభాసురం

అకౄర విదురాది భక్తజన వందితం శ్రీ వేంకటేశ రక్షమాం శ్రీధరనిశం

సర్వం శ్రీవేంకటేశ్వర దివ్య చరణార విందార్పణమస్తు


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : తనలోని చెడు గుణములను పూర్తిగా తొలగించుకోనంత వరకూ ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనము ఉండదు. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀

🌷🌷🌷🌷🌷 శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు తిథి: శుక్ల-ఏకాదశి 05:46:51 వరకు తదుపరి శుక్ల ద్వాదశి నక్షత్రం: స్వాతి 26:06:34 వరకు తదుపరి విశాఖ యోగం: పరిఘ 20:46:07 వరకు తదుపరి శివ కరణం: విష్టి 05:45:51 వరకు వర్జ్యం: 08:51:46 - 10:21:42 దుర్ముహూర్తం: 07:26:21 - 08:18:57 రాహు కాలం: 08:58:25 - 10:37:04 గుళిక కాలం: 05:41:08 - 07:19:46 యమ గండం: 13:54:21 - 15:33:00 అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41 అమృత కాలం: 17:51:22 - 19:21:18 సూర్యోదయం: 05:41:08 సూర్యాస్తమయం: 18:50:17 చంద్రోదయం: 15:38:08 చంద్రాస్తమయం: 02:41:55 సూర్య సంచార రాశి: వృషభం చంద్ర సంచార రాశి: తుల సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి 26:06:34 వరకు తదుపరి శుభ యోగం - కార్య జయం 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹

Comments


Post: Blog2 Post
bottom of page