top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 607 / Vishnu Sahasranama Contemplation - 607🌹




*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 607 / Vishnu Sahasranama Contemplation - 607🌹* *📚. ప్రసాద్ భరద్వాజ* *🌻607. శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥ🌻* *ఓం శ్రీనివాసాయ నమః | ॐ श्रीनिवासाय नमः | OM Śrīnivāsāya namaḥ* *శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥ* *శ్రీ శబ్దేన తు లక్ష్యన్తే శ్రీమన్తస్తేషు సర్వదా ।* *వసతీతి శ్రీనివాస ఇతి కేశవ ఉచ్యతే ॥* *(ఋక్‍, యజుర్‍, సామతదంగాది రూపమగు విద్యయే 'శ్రీ' అనబడును. అట్టి 'శ్రీ'గలవారు శ్రీమంతులు.) శ్రీమంతులయందు నిత్యమును వసించువాడుగనుక ఆ కేశవునకు శ్రీనివాసః అను నామము.* సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 607🌹* *📚. Prasad Bharadwaj* *🌻607. Śrīnivāsaḥ🌻* *OM Śrīnivāsāya namaḥ* श्री शब्देन तु लक्ष्यन्ते श्रीमन्तस्तेषु सर्वदा । वसतीति श्रीनिवास इति केशव उच्यते ॥ *Śrī śabdena tu lakṣyante śrīmantasteṣu sarvadā,* *Vasatīti Śrīnivāsa iti keśava ucyate.* *(R‌k, Yajur and Sāma are the Śrīḥ of those who possess it. Such are known as Śrīmanta.) Lord Keśava who always resides with the Śrīmanta is called Śrīnivāsaḥ.* 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥ శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥ Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹 #విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/ https://chat.whatsapp.com/ https://incarnation14.wordpress.com/

コメント


Post: Blog2 Post
bottom of page