*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 608 / Vishnu Sahasranama Contemplation - 608🌹* *📚. ప్రసాద్ భరద్వాజ* *🌻608. శ్రీనిధిః, श्रीनिधिः, Śrīnidhiḥ🌻* *ఓం శ్రీనిధయే నమః | ॐ श्रीनिधये नमः | OM Śrīnidhaye namaḥ* *శ్రీనిధిః, श्रीनिधिः, Śrīnidhiḥ* *అఖిలాః శ్రీయో నిధీయన్తే సర్వశక్తిమయే హరౌ ।* *ఇతి స శ్రీనిధిరితి ప్రోచ్యతే విదుషాం వరైః ॥* *సకల శ్రీవిభూతుల నిధి గనుక శ్రీనిధిః. సర్వ శక్తిమయుడగు ఈతని యందే సకల శ్రీలును నిలుపబడి యున్నవి గనుక ఆ హరికి శ్రీనిధిః అను నామము గలదు.* సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 608🌹* *📚. Prasad Bharadwaj* *🌻608. Śrīnidhiḥ🌻* *OM Śrīnidhaye namaḥ* अखिलाः श्रीयो निधीयन्ते सर्वशक्तिमये हरौ । इति स श्रीनिधिरिति प्रोच्यते विदुषां वरैः ॥ *Akhilāḥ śrīyo nidhīyante sarvaśaktimaye harau,* *Iti sa śrīnidhiriti procyate viduṣāṃ varaiḥ.* *In Lord Hari, who is all powerful, all the Śrī or every kind of opulence i.e., treasures are deposited and Hence He is called Śrīnidhiḥ.* 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥ శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥ Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹 #విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/ https://chat.whatsapp.com/ https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/
top of page
bottom of page
Commenti